మా స్కూలు యుదు మెగాన్ రెంట్ టించలే ముందు 2.0 షెడ్యూలు ప్రకారం జరిగినది.

.భారత్ న్యూస్ హైదరాబాద్…మా స్కూలు యుదు మెగాన్ రెంట్ టించలే ముందు 2.0 షెడ్యూలు ప్రకారం జరిగినది.
ఉదయం 97 – 9:30 గం.ల వరకు ఈ కాటు క్రమానికి విచేసిన తల్లిదండ్రులు, దాతలు, వెసైనింగ్ స్టార్స్, పాత విద్యార్థు SMC సభ్యలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించడం
స్వాగత కార్యక్రమం అనంతరం ఓపెన్ హౌస్ ఫోటో బ్రూన్ ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఫోటోలను తీసుకొన్నా మధురానుభూతి చెందడం జరిగింది.తరువాత పిల్లలు తమ తల్లిదండ్రులతో కలసి నారి తరగత్ గదిలో కూర్చోవడం జరిగింది. ముఖ్య అతిధులు, జాతలు, అగ్రగామి విద్యార్థులు, పూర్వ విద్యార్థులను ప్రధానోపాధ్యాయుల గదిలో కూర్చోవడం జరిగింది.
Special Officer G-Manohar Reddy, తహశీల్దార్ Smt. Ch. నాగమ్మ గారు, MPDO, DTO మరియు VRO గారు విచ్చేసి ఈ కార్య క్రమాన్ని పర్యవేక్షించడం జరిగినది.

9.30 – 11గంల వరకు ప్రతీ తల్లిదండ్రులతో వారి పిల్లలు యొక్క చదువు, సహ పాఠ్యాంశాలు, వారి ప్రవర్తన మరియు ఆరోగ్య నివేదిక గురించి చర్చించడం జరిగినది అనంతరం వారి పురోగతిపై చర్చించడం జరిగినది.