టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర..

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర..

శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర.. టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది.. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా నేర్చుకున్న.. వివిధ మార్గాల ద్వారా భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటా.. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పిస్తాం : టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్ర