పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

భారత్ న్యూస్ విజయవాడ…పుతిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రష్యాలో వాట్సాప్, టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసిన రష్యా..

చట్టపరమైన ఉల్లంఘనల ఆరోపణలతో పాటు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసిన రష్యా ప్రభుత్వం.