తెలంగాణలో నేటి నుండి జూన్‌ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల కార్యాచరణ..

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో నేటి నుండి జూన్‌ 12 వరకు ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99 రోజుల కార్యాచరణ..

గ్రామ, వార్డు సభలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం, పది వారాల పాటు వారానికో ప్రత్యేక విభాగం, శాఖ కార్యక్రమాలపై వారోత్సవాలు..

అన్ని జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి లక్ష మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం.

99 రోజుల కార్యక్రమంలో సర్పంచి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయనున్న ప్రభుత్వం..