నేడు కేరళం, అస్సాం, పుదుచ్ఛేరిలో పోలింగ్

.భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు కేరళం, అస్సాం, పుదుచ్ఛేరిలో పోలింగ్

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనగా, అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు….