రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు విక్రయంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు విక్రయంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పారాక్వాట్‌ విక్రయంపై కేంద్రాన్ని కోరుతూ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది.

ఉత్తర్వుల ప్రకారం పారాక్వాట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం అమల్లోకి వచ్చింది.