భారత్ న్యూస్ ఢిల్లీ…ALERT: పాత ధరలకే అమ్మితే ఈ నంబర్‌కి కాల్
చేయండి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలతో SEP 22 నుంచి చాలా వస్తువుల ధరలు తగ్గాయి. అయితే, కొందరు వ్యాపారాలు పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ధరలకే అమ్మకాలు చేపడుతున్నారు. ఓల్డ్ స్టాక్ అంటూ కొందరు కహానీలు చెబుతున్నారు. దీంతో కొందరు వ్యాపారుల జేబుల్లోకి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం వెళ్తుంది. మీరు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ ‘1915’కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
