..భారత్ న్యూస్ హైదరాబాద్….న్యూ ఇయర్ వేడుకలపై మార్గదర్శకాలు
న్యూ ఇయర్ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరని కీలక ప్రకటన చేసిన సైబరాబాద్ పోలీసులు
సైబరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచన

ముందస్తు అనుమతుల కోసం డిసెంబర్ 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన జారీ