..భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి
తెలంగాణ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం
పొలిటికల్ ఎఫైర్స్, అడ్వైజరీ కమిటీల ఏర్పాటు
డీలిమిటేషన్, రాజ్యాంగ పరిరక్షణ, క్రమశిక్షణ కమిటీలు
22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఏర్పాటు
పీఏసీలో రేవంత్, భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
15 మందితో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు
కమిటీలో రేవంత్, మధుయాష్కీ, గీతారెడ్డి, జానారెడ్డి
ఏడుగురు సభ్యులతో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు
డీలిమిటేషన్ కమిటీ చైర్మన్‌గా వంశీచంద్‌రెడ్డి
పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి
16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ
ప్రోగ్రాం కమిటీ చైర్మన్‌గా పి.వినయ్‌కుమార్
సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూనాయక్, నర్సారెడ్డి
