భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కలెక్టరేట్‌లో కామాంధుడు..!
📍హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం
కామాంధుడి బారి నుంచి తప్పించుకుని అధికారులకు ఫిర్యాదు
సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు
కలెక్టరేట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఇర్ఫాన్ సోహెల్
కొన్నేళ్లుగా కార్యాలయంలో పని చేసే మహిళా సిబ్బందిపై ఇర్ఫాన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు
