భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ ఉత్సవ్ పేరుతో భారీ దోపిడీ
స్టాల్స్ పెట్టే వ్యాపారస్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు
ఒక్కో స్టాల్కు రూ.30 నుంచి రూ.70 వేలు వరకు వసూలు
విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లను శ్రేయాస్ మీడియాకు అప్పగించిన కూటమి ప్రభుత్వం
స్టాల్స్ పెట్టుకునేందుకు శ్రేయాస్ మీడియాకు డబ్బులు కట్టమంటున్న స్టాల్స్ యజమానులు
శ్రేయాస్ మీడియాపై మండిపడుతున్న వ్యాపారస్థులు

అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన