తెలంగాణలో నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో నేటితో ముగియనున్న మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

నిన్న ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు

ఇప్పటి వరకు మద్యం దుకాణాలకు వచ్చిన 50 వేల దరఖాస్తులు..