వివాదంలో కోలివుడ్ హీరో సంతానం..

భారత్ న్యూస్ తిరుపతి….వివాదంలో కోలివుడ్ హీరో సంతానం..

తిరుమల శ్రీవారిని అవమానించారంటూ సంతానంపై హిందూ సంఘాల ఆగ్రహం

డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారని ఫైర్

పాటను వెంటనే తొలగించాలని డిమాండ్

వివాదంపై స్పందించిన సంతానం

తిరుమల శ్రీవారిని అవమానించలేదని, సెన్సార్ బోర్డు నిబంధనల మేరకే సినిమా తీశామన్న సంతానం

రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడతారు.. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న సంతానం

సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు