కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్…!

..భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్…!

కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం కేసీఆర్

పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు జూన్‌ 5న విచారణకు హాజరు కానున్న కేసీఆర్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదంటే స్వయంగా అనేది తెలియాల్సి ఉంది

కేసీఆర్ అంగీకరిస్తే ఫామ్‌హౌస్‌కు కూడా విచారణ సభ్యులను పంపిస్తామని గతంలోనే స్పష్టం చేసిన కమిషన్