..భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తెలంగాణ జాగృతి ఇందిరాపార్కులో మహాధర్నాకు పిలుపు ఇచ్చింది. రేపు ఉదయం 10 నుంచి 1 గంట వరకు జాగృతి మహాధర్నా జరగనుంది. నోటీసులు కుట్రపూరితంగా ఇచ్చినవని, కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
