రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

మొదటి విడతలో భాగంగా 4,16,500 ఇళ్లు మంజూరు

రెండు లక్షల మంది లబ్ధిదారులకు నిర్మాణ పత్రాల అందజేత

ఇప్పటి వరకు 45% పురోగతి

ఈనెలలో మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి

ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు