హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రారంభం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రారంభం

మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ఇందిరమ్మ క్యాంటీన్‌లలో రూ.5కే బ్రేక్‌ఫాస్ట్, రూ.5కే భోజనం

నేడు హైదరాబాద్‌లో 12 ఇందిరమ్మ క్యాంటీన్‌ల ప్రారంభోత్సవం..