భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఆటో డ్రైవర్ల అక్రమ అరెస్టును ఖండించిన కేటీఆర్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గుర్తుచేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిని నిర్బంధించి వారి గొంతు నొక్కున్నారని కేటీఆర్ ఆగ్రహం
ఆటో అన్నలు కోరినట్లుగా ఈరోజు అసెంబ్లీలో వారికి ఇచ్చిన హామలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్

రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో సంఘాల నాయకులను, ఆటో డ్రైవర్లను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్