..భారత్ న్యూస్ హైదరాబాద్….మొట్టికాయలు వేసిన తరువాత ఎట్టకేలకు హైకోర్టు ముందుకు రానున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసిన రంగనాథ్… అభ్యంతరం తెలిపిన హైకోర్టు
కచ్చితంగా కోర్టుకు రావాల్సిందే లేదంటే కోర్టు ధిక్కరణ కింద వారెంట్ ఇష్యూ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

దీంతో కాసేపట్లో హైకోర్టు ముందు హాజరవ్వనున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్