తన సొంతూరిలో రూ. 2 కోట్లతో ఆస్పత్రిని కట్టించారట.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,తన సొంతూరిలో రూ. 2 కోట్లతో ఆస్పత్రిని కట్టించారట. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. పైగా కోట్లు పెట్టి కట్టించిన ఆస్పత్రికి తన పేరు గానీ, తన తల్లిదండ్రుల పేరుగానీ పెట్టుకోలేదట!

సొంతూరులో రూ.2 కోట్ల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించి ప్రజలకు అండగా నిలిచిన R. నారాయణమూర్తి గారు — నిజమైన మానవతా సేవ!