భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,5 లక్షల కోట్ల HILTP స్కాం డైవర్షన్ కోసం పవన్ కల్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు
పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రివి.. ఇంకా నటుడివి కావు, బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో
ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే పవన్ కళ్యాణ్ వివేకవంతుడా లేక అవివేకవంతుడా?
మా తెలంగాణ వరదల వల్ల మునిగితే ప్రకృతి వైపరీత్యం అన్నమే కానీ ఆంధ్రా వాళ్ళ దిష్టి అనలేదు కదా

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాళ్ళ మిత్రపక్షం బీజేపీ స్పందించి క్షమాపణలు చెప్పించాలని కోరుతున్నా – మంత్రి పొన్నం ప్రభాకర్….