భారత్ న్యూస్ ఢిల్లీ…..హెలికాప్టర్ ప్రమాదం.. సవాలుగా మారిన రెస్క్యూ ఆపరేషన్
కేదార్నాథ్ మార్గంలోని గౌరీకుండ్ వద్ద హెలికాప్టర్ కూలిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. హెలికాప్టర్లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. SDRF, NDRF బృందాలు త్వరగా ఘటనాస్థలానికి చేరుకుని సహాయం ప్రారంభించాయి. అయితే అటవీ, కష్టతరమైన ప్రాంతంలో హెలికాప్టర్ పడడంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా సవాలుగా మారింది….
