నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు..గతేడాదితో పోలిస్తే 0.7 శాతం వృద్ధి..