.భారత్ న్యూస్ హైదరాబాద్….తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది.. మా అల్లుడు అడుగుతున్నాడు

సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఈ ప్రభుత్వం తులం బంగారం ఎప్పుడిస్తుంది అని అడిగిన మహిళ…