భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మావోయిస్ట్ పార్టీకి మరో.. నలుగురు లొంగుబాటు
ములుగు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన నలుగురు మావోయిస్టులు
ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు.. వీరంతా ఛత్తీస్‌గడ్‌కు చెందిన వారుగా గుర్తింపు

అందులో ఒకరు మిలీషియా కమాండర్.. ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేత