బాసరలో గోదావరిలో మునిగి నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

.భారత్ న్యూస్ హైదరాబాద్….బాసరలో గోదావరిలో మునిగి నలుగురు హైదరాబాద్ వాసులు మృతి

నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరిలో స్నానానికి దిగి నలుగురు మృతి

ముగ్గురు మృతదేహాలను గుర్తించగా.. గల్లంతైన మరొకరి ఆచూకీ కోసం గాలింపు

పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు

హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

మృతులంతా హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్‍నగర్ వాసులుగా గుర్తింపు

అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా నిర్ధారించిన పోలీసులు