.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్ నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణ
రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగనున్న హర్ పాల్ సింగ్

SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి ప్రత్యేకంగా నియమించిన ప్రభుత్వం