తెలంగాణ ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,తెలంగాణ ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఇంకా క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం

మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్

సాయంత్రానికి తొలి విడ‌త ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు విడుద‌ల‌