ఇది నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా?’.. రోదించిన తండ్రి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..ఇది నా ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా?’.. రోదించిన తండ్రి

ఇటీవల జరిగిన చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించిన ముగ్గురు అమ్మాయిలు తనూష, సాయిప్రియ, నందిని తండ్రి ఎల్లయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.7 లక్షల చొప్పున రూ.21 లక్షల విలువైన చెక్కు అందజేత

ఈ సందర్భంగా ఇది నా ముగ్గురు కూతుళ్లు నాకు పంపిన జీతమా అని గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తండ్రి..