విద్యుత్ చట్టం లోని సెక్షన్ 56 మరియు సెక్షన్ 56(2)ప్రకారం మీరు మీ విద్యుత్ బిల్లు గడువు తేదీ లోపు చెల్లించలేకపోతే విద్యుత్ శాఖ వారు మీ విద్యుత్ కనెక్షన్ కట్ చేయడానికి హక్కు లేదు

…భారత్ న్యూస్ హైదరాబాద్….విద్యుత్ చట్టం – 2003

సెక్షన్ 56

విద్యుత్ చట్టం లోని సెక్షన్ 56 మరియు సెక్షన్ 56(2)ప్రకారం మీరు మీ విద్యుత్ బిల్లు గడువు తేదీ లోపు చెల్లించలేకపోతే విద్యుత్ శాఖ వారు మీ విద్యుత్ కనెక్షన్ కట్ చేయడానికి హక్కు లేదు

ఒక వేళ మీ విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలి అంటే గడువు తేదీ తర్వాత మీకు లిఖిత పూర్వకంగా నోటీస్ ఇవ్వాలి

ఈ నోటీస్ ఇచ్చిన 15 రోజులకు కి కూడా మీరు విద్యుత్ బిల్లు పే చేయకపోతే మీ కనెక్షన్ కట్ చేయడానికి అధికారం ఉంది

గమనిక :విద్యుత్ బిల్ అనేది స్టేట్మెంట్ మాత్రమే దానిని నోటీస్ గా పరిగణించరాదు

సమయానికి బిల్లు పే చేయడం మన బాధ్యత ఇది మర్చిపోవద్దు