హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు,

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

భువన తేజ రియల్‌ ఎస్టేట్స్ ఇన్‌ఫ్రా కంపెనీపై ఈడీ సోదాలు

ప్రీలాంచ్‌ పేరుతో రూ.70 కోట్లకు పైగా వసూలు చేసిన భువన తేజ ఇన్‌ఫ్రా

ఇప్పటికే హైదరాబాద్‌ సీసీఎస్‌లో భువన తేజపై కేసు నమోదు

సీసీఎస్‌లో కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ అధికారులు..