భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ మెగా DSC-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటన.
పారదర్శకంగా DSC నియామకాలు. ఈ నెల 22న మెరిట్ లిస్ట్ విడుదల. DSC అధికారిక వెబ్‌సైట్, DEO వెబ్‌సైట్లలోమెరిట్ లిస్ట్ జాబితా : ఎంవీ కృష్ణారెడ్డి
WhatsApp us