హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టిన చిలకలగూడ, ఆదిభట్ల పోలీసులు

రూ.64.35 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. ఐదుగురి అరెస్ట్..