భారత్ న్యూస్ విశాఖపట్నం..పంజాబీ నటితో ప్రేమలో భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్
అర్షదీప్ ఇటీవలే తన స్నాప్‌చాట్ అకౌంట్లో..
ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటో షేర్
అర్షదీప్ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ
పంజాబ్‌కు చెందిన మోడల్, నటి సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ
ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా..
సమ్రీన్ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్

దీంతో అర్షదీప్, సమ్రీన్ లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కామెంట్లు