రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత

.భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్న పోలీసులు

కొన్ని రోజులుగా చైనా మాంజాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కలిసి సోదాలు చేసిన పోలీసులు

ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను ఆర్డర్‌పై తెప్పిస్తున్న దుకాణదారులు

సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు.. 46 మంది అరెస్ట్

నగరవ్యాప్తంగా చైనా మాంజాను అమ్ముతున్నవారిపై 103 కేసులు నమోదు.. 143 మంది అరెస్ట్..