..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్లు 3,99,000
పురుష ఓటర్లు 2,07,382
మహిళా ఓటర్లు 1,91,593
ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 25 మంది
యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు)
6,106 మంది
వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు)
2,613 మంది
దివ్యాంగ ఓటర్లు
1,891 మంది (519 మంది చూపు లేనివారు, 667 మంది శారీరక వైకల్యం, 311 మంది వినికిడి/మాట లోపం, ఇతర వైకల్యం 722 మంది)
విదేశీ ఓటర్లు
95 మంది
సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉండగా.. సవరణల అనంతరం కొత్తగా 6,976 మంది ఓటర్లు చేరగా.. 663 మంది ఓటర్ల తొలగింపు…
