భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు
మ.2 గంటలకు నిర్మలాసీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరనున్న చంద్రబాబు
మ.3:15కి నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో భేటీ
ఢిల్లీలో వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సు
సాయంత్రం వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరు
ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్న సీఎం
రాత్రి అమరావతికి రానున్న సీఎం చంద్రబాబు…
