45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!

..భారత్ న్యూస్ హైదరాబాద్….45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!
మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది.

నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది.

రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు..

ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం

45రోజుల్లో (ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్

చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన