ఓటుకు నోటు కేసులోని ఆధారాలను తగలబెట్టేందుకే రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రజలు అందరూ అనుకుంటున్నారు

.భారత్ న్యూస్ హైదరాబాద్….అల్లు అర్జున్ జులాయి సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసిన వెంటనే దొరికినట్లు, రేవంత్ రెడ్డి కూడా చేసిన వెంటనే దొరుకుతాడు

ఓటుకు నోటు కేసులోని ఆధారాలను తగలబెట్టేందుకే రేవంత్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ ను తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రజలు అందరూ అనుకుంటున్నారు

ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్నాడు

ఈ ఓటుకు నోటు ఆధారాలను కాల్చేసి శాశ్వతంగా బయటపడేందుకు, అందరూ మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ పన్నాగం పన్నినట్టు మేము అనుమానిస్తున్నాం – కేటీఆర్