తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తాను,

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తాను

రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు

రెండేళ్లలో పూర్తిగా విఫలం అయినందుకు, వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా నెరవేర్చలేదు

కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇటీవల HILT స్కాం పేరిట 9,300 ఎకరాలను అమ్మేసి రూ.5 లక్షల కోట్ల స్కాం చేసేందుకు సిద్ధమయ్యారు

గ్లోబల్ సమ్మిట్ పేరిట అడ్డగోలుగా ప్రజాధనం వృథా చేస్తున్నాడు

దేశంలో దోచుకునేవారు అందరూ ఈ సమ్మిట్‌కు వస్తున్నారు

ఇటీవల HILT స్కాం మీద కోర్టులో కేసు వేశాను. త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తాను – కేఏ పాల్…