కేఏ పాల్‌పై లైగింక వేధింపుల కేసు నమోదు

.భారత్ న్యూస్ హైదరాబాద్….కేఏ పాల్‌పై లైగింక వేధింపుల కేసు నమోదు

కేఏ పాల్‌ అతని కంపెనీలో నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన యువతి

ఆధారాలను వాట్సప్ ద్వారా షీ టీంకు పంపించిన బాధితురాలు

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు…