దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల రద్దు

భారత్ న్యూస్ హైదరాబాద్….దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల రద్దు

ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో నిన్న ఒక్కరోజే 180 విమానాలు రద్దయ్యాయి.

శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే 33 విమాన సర్వీసులు రద్దయ్యాయి.