భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతుల ముట్టడి

అడ్డుకున్న పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు….