నేడు నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడు నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు

మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

పశ్చిమబెంగాల్, కేరళ, పంజాబ్‌లో ఒక్కో స్థానం..

గుజరాత్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్

బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ

ఈనెల 23న ఐదు స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు