.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బస్సు చార్జీల పెంపు
సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు
మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు
నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంపు
పెరిగిన బస్సు చార్జీలు ఈ నెల 6 నుంచి అమలు
మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో..
మొదటి స్టేజీ నుంచే రూ.5 పెంపు
రెండో స్టేజీ నుంచి రూ.10 పెంపు
