సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పవన్ కల్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగిన కాంగ్రెస్ మంత్రులు

పవన్ కళ్యాణ్ నర దిష్టి వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోము

పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి.. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…