…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో మరో కొత్త పథకం
కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం
ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణ ను నిర్మిద్దాం అన్న నినాదంతో సరికొత్త పథకం

14 నుంచి 18 ఏళ్ల వయసుగల అమ్మాయిలకి అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రతి రోజు ఒక చిక్కి. పల్లీ పట్టీ , చిరుధాన్యాల పట్టీ లను అంద చేయనున్న ప్రభుత్వం
పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు
భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క