అమరావతిలో పది ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న నటి మంచు లక్ష్మీ..

భారత్ న్యూస్ గుంటూరు…అమరావతిలో పది ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న నటి మంచు లక్ష్మీ..

ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి.

టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన మంచు లక్ష్మీ. గతంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆమె ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను చేపట్టారు.

ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న లక్ష్మీ..