భారత్ న్యూస్ విజయవాడ…శాసన సభలో ఆమోదం పొందిన 7 చట్టాలను ఆమోదించిన శాసన మండలి
📍ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.
📍ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.
📍ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు -2025 కు శాసన మండలి ఆమోదం.
📍ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనమల రెండో సవరణ బిల్లు – 2025 కు శాసన మండలి ఆమోదం.
📍ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.
📍ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల నాలుగో సవరణ బిల్లు -2025 కు శాసన మండలి ఆమోదం.

📍ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల సవరణ బిల్లు 2025 కు శాసన మండలి ఆమోదం.