భారత్ న్యూస్ అనంతపురం….ఏటా 7 లక్షల టన్నుల యూరియా అవసరం. కూటమి ప్రభుత్వం 4- 5 లక్షల టన్నులు ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసింది..వాళ్ళే యూరియా అమ్ముకున్నారు అంటోంది. బస్తా ఎక్కువ ధరపెట్టి కొనాలన్నా దొరకడం లేదు. బస్తా రూ.200 – రూ.300 కి పెంచి అమ్ముతున్నారని రైతులు ఆక్రోశిస్తున్నారు.
-కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రి
